కవికి సన్మానం చేసిన డిగ్రీ కళాశాల సిబ్బంది
NDL: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందికొట్కూరులో కర్నూలు జిల్లా ప్రముఖ కవి, తెలుగు రచయిత జంధ్యాల రఘుబాబుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ అన్వర్ హుస్సేన్ కళాశాల తరపున ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ కీలా రంగముని, లైబ్రేరియన్ రవి, ఐక్యూఎసీ కోఆర్డినేటర్ డాక్టర్ పరిమళ రచయిత జంధ్యాల బాబు రచనలను కవితలను కొనియాడారు.