VIDEO: పగలే వెలుగుతున్న వీధి దీపాలు

VIDEO: పగలే వెలుగుతున్న వీధి దీపాలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తా విద్యుత్ కార్యాలయం నుంచి ఛత్రపతి శివాజీ చౌరస్తా వరకు రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్నటువంటి సెంటర్ లైటింగ్ పగలు కూడా వెలుగుతూనే ఉన్నాయి. రాత్రి వెలగాల్సిన విద్యుత్ దీపాలు ఉదయం కూడా వెలగడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత విద్యుత్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించి విద్యుత్‌ను ఆదా చేయాలని కోరుతున్నారు.