హుండీ దొంగ అరెస్ట్

హుండీ దొంగ అరెస్ట్

E.G: గోకవరం( M) కొత్తపల్లి, కామరాజుపేట, తంటికొండ గ్రామాల్లోని ఆలయాల్లో హుండీ చోరీలకు పాల్పడుతున్న కమిడి హేమంత్ దుర్గాప్రసాద్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.  నింధితులను పట్టుకుని వారి నుంచి కొంత నగదు, బైకును స్వాధీనం చేసుకున్నట్లు SI పవన్ కుమార్ తెలిపారు. నిందితుడు చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటు పడినట్లు ఎస్ఐ తెలిపారు.