విగ్రహాలు తొలగించొద్దని కలెక్టర్కు వినతి

SRD: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగించొద్దని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావిణ్యకు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగిస్తే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.