ఘనంగా శ్రీవారికి లక్ష తులసి పూజ

ఘనంగా శ్రీవారికి లక్ష తులసి పూజ

TPT: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి లక్ష తులసి పూజ పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గూడూరు పట్టణం రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో స్వామివారికి పుష్పయాగం లక్ష తులసి పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.