జిల్లాకు ఐదుగురు శిక్షణ ఉప కలెక్టర్లు

జిల్లాకు ఐదుగురు శిక్షణ ఉప కలెక్టర్లు

ATP: అనంతపురం, సత్యసాయ జిల్లాలకు ఐదుగురు శిక్షణ ఉప కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌సీపీఎల్ సీఏగా రమాకాంత్ రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీగా అఖిల, హంద్రీనీవా భూసేకరణ అధికారిగా కిరణ్మయి బాధ్యతలు చేపట్టనున్నారు. సత్యసాయి జిల్లా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ఎస్డీసీగా శ్రీకర్ నియమితులయ్యారు.