VIDEO: సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి: MLA

ADB: ఆనాతిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. భజరహత్నూర్ మండలంలోని చందు నాయక్ తండాలో నిర్వహించిన జ్వాలముకి రిషి పంచమి వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మధుర సమాజ్ వేషధారణ ధరించి వారితో కలిసి పాటలకు అనుగుణంగా కోలాటం వేస్తూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందడి చేశారు.