శ్రీలంక జైలు నుంచి విడుదలైన కాకినాడ మత్స్యకారులు

KKD: శ్రీలంక జాఫ్నా జైల్లో ఉన్న కాకినాడ మత్స్యకారులు విడుదలయ్యారు. ఆగస్టు 4న సాంకేతిక సమస్యతో శ్రీలంక జలాల్లోకి వెళ్లిన బ్రహ్మానందం సహా ముగ్గురిని శ్రీలంక కోస్టార్డ్ అదుపులోకి తీసుకుంది. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గురువారం నలుగురు మత్స్యకారులను విడుదల చేసి, వారి బోట్లను అప్పగించారు. మరో రెండు రోజుల్లో వారు కాకినాడ చేరుకుంటారు.