పీ 4 కార్యక్రమంలో భాగంగా కుటుంబాల దత్తత

NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న పీ 4 కార్యక్రమంలో భాగంగా పలు కుటుంబాలను బుచ్చి పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు సుభాహాని దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా సత్కరించారు. ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు తన వంతు సహాయం చేస్తానని వెల్లడించారు. దీంతో పలువురు ఆయనను అభినందించారు.