VIDEO: రాముల వారి కళ్యాణం కమనీయం

VIDEO: రాముల వారి కళ్యాణం కమనీయం

SRD: కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ రామాలయం బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి వైభవంగా రాములవారి కళ్యాణం జరిగింది. గ్రామ పురోహితుడు శ్రీనివాస్ జ్యోషి వైదిక సంప్రదాయం ప్రకారంగా వేదమంత్రాలతో సీతారాముల కళ్యాణం కమనీయంగా కొనసాగింది. రాములోరి లగ్గం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి దర్శించుకుని తరించారు.