బీసీలపై చిన్నచూపు: మాజీ కలెక్టర్
KMR: రాజకీయ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కలెక్టర్ చిరంజీవులు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో ఈ నెల 15న బీసీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.