VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

PMM: కురుపాం(M) గుమ్మ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జనసేన నేత, ST కమిషన్ మెంబర్ కడ్రక మల్లేశ్వరావు కారు అయ్యప్ప స్వాములపై దూసుకెళ్లడంతో గుమ్మ గ్రామానికి చెందిన గౌడు హరి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 2వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. ఇరుముడి కట్టుకుని రేపు కొండకు ప్రయాణం అవుతున్న తరుణంలో ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.