ప్రభుత్వ అధికారుల వైఖరికి నిరసనగా క్రషర్ల బంద్

ప్రభుత్వ అధికారుల వైఖరికి నిరసనగా క్రషర్ల బంద్

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్టోన్ క్రషర్స్ యజమానులు నేటి నుంచి సమ్మె బాట పట్టారు. ప్రభుత్వ మైనింగ్ పాలసీపై అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ స్టోన్ క్రషర్లను బంద్ చేశారు. అధికారులు ఆకస్మికంగా రెన్యువల్ ఫీజు పెంచడం, ఇప్పుడు ఇస్తున్న రెన్యువల్ కాలాన్ని రెండు సంవత్సరాలకు కుదించడానికి క్రషర్ యజమానులు నిరసిస్తున్నారు.