ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ
SRCL: సిరిసిల్లలో ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ భరోసా కార్యకరమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. అనంతరం అయన ఆటోడ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.