VIDEO: భూ రికార్డుల తారుమారుపై మంత్రి సీరియస్

VIDEO: భూ రికార్డుల తారుమారుపై మంత్రి సీరియస్

అన్నమయ్య: సంబేపల్లి మండలం నారాయణరెడ్డి పల్లి జగనన్న కాలనీపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ఉద్దేశించి ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూ రికార్డుల తారుమారు ఆరోపణలపై సాక్ష్యాలుంటే అందించాలని, నారాయణరెడ్డి పల్లి జగనన్న కాలనీలో మాజీ ఎమ్మెల్యే బినామీలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలపై ఆయన నిలదీశారు.