విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహణ

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహణ

NLR: ఇందుకూరుపేట పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత వాటి యొక్క ఆవశ్యకత, సమాజంలో వాటి యొక్క ప్రభావం అనే అంశాలపై స్థానిక హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహించారు.