విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలనిరసన

విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలనిరసన

NTR: విద్యుత్ ఛార్జీల పెంపుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. మంగళవారం సింగినగర్‌లోని కరెంట్ ఆఫీస్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించి నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.