మోటకొండూరు మండలంలో రసవత్తరంగా ఎన్నికల ప్రచారాలు

మోటకొండూరు మండలంలో రసవత్తరంగా ఎన్నికల ప్రచారాలు

BHNG: మోటకొండూరు మండలంలో ఎన్నికల నిర్వహణ గడువు దగ్గర పడడంతో రాజకీయ ప్రచారం వేడెక్కింది. తమ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ.. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అభ్యర్థులు మండల కేంద్రంలో శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ తమ పార్టీ పథకాలు, గ్రామ అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు.