హనీమూన్ హింట్ ఇచ్చేశాడా? నెటిజన్ల ఫన్నీ రచ్చ!

హనీమూన్ హింట్ ఇచ్చేశాడా? నెటిజన్ల ఫన్నీ రచ్చ!

రిసెప్షన్ వేడుక అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'థ్యాంక్యూ.. సెలబ్రేషన్స్‌కు ఇదే ఆఖరి రోజు. ఇక అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోతాం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'అండర్‌గ్రౌండ్' అంటే హనీమూన్‌కే అని విజయ్ ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.