జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభం

జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభం

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో 2026-27 ఆర్ధిక సంవత్సరం జాతీయ ఉపాధి హామీ పనులను రాజమండ్రి పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు ముళ్ళపూడి దొర చౌదరి గురువారం ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పని దినాలు 100 రోజులు నుంచి 125 రోజులకు పెంచారని తెలిపారు. అలాగే పనులలో అవకతవకల నివారణకు కఠినమైన చట్టాలను రూపొందించినట్లు చెప్పారు.