నాసా ముక్త్ భారత్‌పై విద్యార్థులకు అవగాహన

నాసా ముక్త్ భారత్‌పై విద్యార్థులకు అవగాహన

SRD: మాదక ద్రవ్యాల నుంచి విద్యార్థులు విముక్తి పొందడానికి నాసా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని హెచ్ఎం రాజశేఖర్ అన్నారు. కలెక్టర్, విద్యా శాఖ ఆదేశాలతో  ఖేడ్‌లోని పీఎం శ్రీ హైస్కూల్, బాలలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా, బాల కార్మిక నిర్మూలన, ఫైర్ సేఫ్టీ, విపత్తుల నుంచి జాగ్రత్తలు సైబర్ క్రైమ్, సైబర్ బిల్లింగ్‌పై అవగాహన కల్పించారు.