అమెరికా-పాకిస్తాన్ ప్రచారానికి ఎదురుదెబ్బ
ఉక్రెయిన్ రక్షణ రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. US అందిస్తున్న యుద్ధ విమానాలను ఆశ్చర్యకరంగా తిరస్కరించి, 100 రాఫెల్ జెట్‌ల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ అనూహ్య చర్య.. US-పాక్‌ల సైనిక ప్రచారానికి పెద్ద దెబ్బ అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో ఉన్న 'ఆపరేషన్ సింధూర్' వ్యూహం విజయవంతమైందనే ఊహాగానాలు రక్షణ వర్గాల్లో చర్చకు దారితీశాయి.