విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: పావని రమేష్ గౌడ్

విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: పావని రమేష్ గౌడ్

BHNG: చౌటుప్పల్‌‌లోని చందన స్కూల్‌లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి దంత పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని చౌటుప్పల్ పురపాలక ఛైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి తెలిపారు.