'రహదారులను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది'

'రహదారులను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది'

TG: రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రహదారుల అనుసంధానం అన్నింటికంటే ముఖ్యమైందని తెలిపారు. వాజ్‌పేయీ హయాంలో స్వర్ణ చతుర్భుజి పథకాన్ని తెచ్చారన్నారు. రోడ్ల నిర్మాణంపై రూ. లక్షల కోట్లు ఖర్చు ఎందుకని ఆనాడు విమర్శించారని చెప్పారు. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును 2004లో కాంగ్రెస్‌ నిలిపివేసిందని మండిపడ్డారు.