గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై సమీక్ష

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై సమీక్ష

SRPT: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల అవగాహన కార్యక్రమంపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో ఆన్‌లైన్ వేదికగా నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. ఇప్పటివరకు జిల్లాలో 34,300కు గాను 24,250 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు.