దుర్కి సర్పంచ్‌గా ఉడుతల ఉమా నారా గౌడ్

దుర్కి సర్పంచ్‌గా ఉడుతల ఉమా నారా గౌడ్

NZB: బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఉడుతల ఉమా నారా గౌడ్ తన సమీప ప్రత్యర్థిపై 550 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయం అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.