'పోలియో రహిత సమాజం మన అందరి లక్ష్యం'

'పోలియో రహిత సమాజం మన అందరి లక్ష్యం'

GNTR: ఫిరంగిపురం మండలంలోని నూదురుపాడు గ్రామంలో ఆదివారం మొబైల్ టీం వాహనం ద్వారా నుదురుపాడు మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పోలియో వాక్సిన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పల్లపాటి లింగరాజు యాదవ్ మాట్లాడతూ.. పోలియో రహిత సమాజం మన అందరి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.