బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

NZB: సిరికొండ మండలం గోప్య తండాలో లబ్ధిదారుడు భూక్య మేఘ్యకు రూ. 20,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును నేడు సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ అందజేశారు. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం నిరుపేదల ఆరోగ్య అవసరాలకు ఎంతో అండగా నిలుస్తుందని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కారోబర్ రామచందర్, సభ్యులు రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.