'బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధికంగా గెలిపించండి'
JN: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించి మాజీ సీఎం కేసీఆర్‌కు కానుకగా అందిద్దామని మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం అయిన ముఖ్య కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మనం గెలవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు.