VIDEO: అదుపు తప్పిన బస్సు.. తప్పిన ప్రమాదం

VIDEO: అదుపు తప్పిన బస్సు.. తప్పిన ప్రమాదం

GDWL: ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును రోడ్డుపైకి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.