TTD బోర్డు ఎగ్జిక్యూటివ్ అఫీషియో సభ్యుడిగా హరి జవహర్ లాల్

TPT: రెవెన్యూ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎం. హరి జవహర్లాల్ శనివారం TTD బోర్డు ఎగ్జిక్యూటివ్ అఫీషియో సభ్యుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వెంకయ్య, అధికారులు పాల్గొన్నారు.