చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

NGKL: కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొలచింతలపల్లి గ్రామానికి చెందిన జనపల్లి ఆంజనేయులు (46) బుధవారం మరణించారు. ఉపాధి నిమిత్తం వలస వెళ్ళిన ఆయన మృతదేహం ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంది. మృతుని బంధువులు లేదా తెలిసిన వారు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలని మత్స్య గంగపుత్ర సహకార సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.