జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో గోల్డ్ మెడల్
KMM: నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం గ్రామనికి చెందిన నవీన్ (DOP) జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో గోల్డ్ మెడల్ దక్కింది. మొదటి నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ నిర్వహించిన తెలుగు ఆర్ట్ ఫోటోగ్రాఫి, వివిడ్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఫోటోగ్రఫీ వర్క్ షాప్‌లో గాంధారి జీవన విధాన శైలి ఛాయాచిత్రంకు గానూ అతనికి ప్రథమ బహుమతి లభించింది.