VIDEO: మత్తడి పోస్తున్న భద్రకాళి చెరువు..

VIDEO: మత్తడి పోస్తున్న భద్రకాళి చెరువు..

WGL: వరంగల్ జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రకాళి చెరువు వద్ద నూతనంగా నిర్మిస్తున్న మత్తడి ద్వారం నుంచి నీరు ప్రవహిస్తోంది. శనివారం ప్రజలు మత్తడి వద్దకు చేరుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈ సమయంలో మత్తడి దూకగా, ప్రస్తుతం చెరువు పునరుద్ధరణ పనుల వల్ల నిండలేదని స్థానికులు తెలిపారు.