ఉచిత నేత్ర వైద్య శిబిరం

ఉచిత నేత్ర వైద్య శిబిరం

VZM: గజపతినగరంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్, నేత్రాలయ ఐ కేర్, శంకర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో నేత్ర వైద్య సహాయకులు దీపక్ 87మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 39 మందిని క్యాటరాక్ట్ శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్, రేవంత్, నేత్రాలయ ఐ కేర్ నిర్వాహకురాలు మౌనిక పాల్గొన్నారు.