'ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అండగా నిలబడతా'

'ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అండగా నిలబడతా'

MBNR: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అండగా నిలబడతానని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డు విజన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్‌లు న్యాయమైనవని, వారికి అండగా నిలబడతానని పేర్కొన్నారు