VIDEO: డ్రగ్స్ నియంత్రణ చర్యలపై అధికారుల సమీక్ష
HYD: డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని TGICCCలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో CP సజ్జనార్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో IB, DRI, NCB, ఎక్సైజ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్, FRRO అధికారులు హాజరయ్యారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని తొలగించేందుకు చర్యలు, డ్రగ్స్ కట్టడికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని ఆయన అన్నారు.