వాలీబాల్ టోర్నమెంట్‌కు కొండాపూర్ యువకుడు

వాలీబాల్ టోర్నమెంట్‌కు కొండాపూర్ యువకుడు

NZB: ఈనెల 14 నుంచి 16 వరకు మేడ్చల్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్‌కు సిరికొండ మండలం కొండాపూర్ యువకుడు నరేష్ ఎంపికయ్యాడు. అతను సీనియర్ వాలీబాల్ టోర్నీకి జిల్లా జట్టుకు ఎంపిక కావడం పట్ల కొండాపూర్ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ హర్షం వ్యక్తం చేశారు.