'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'

'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'

PPM: ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ నిర్వహిస్తుందని డిసిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు పార్వతీపురంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రతీ ఆదివారం గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంన్నారు. ప్రజలకు పార్టీని చేరువు చేసేందుకు ఇకపై ప్రతిరోజు ఉదయం 11 నుండి గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు.