VIDOE: ఎల్ఎండీ గేట్లు ఎత్తనున్న అధికారులు

VIDOE: ఎల్ఎండీ గేట్లు ఎత్తనున్న అధికారులు

KNR: లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలు, మిడ్ మానేర్ నుంచి వస్తున్న వరద కారణంగా అధికారులు ఎల్ఎండీ రిజర్వాయర్ స్పిల్ వే వరద గేట్లు రెండు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు దిగువన నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపరులు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, వెళ్లొద్దన అధికారులు.