ప్రెస్ క్లబ్‌ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రెస్ క్లబ్‌ని  ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత ముఖ్యమని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సమాజ అభివృద్ధికి పత్రికా రంగం మరింత బలపడాలని, ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందిస్తామని తెలిపారు.