VIDEO: నరసాపురంలో రూ.2.27 కోట్ల నగదు సీజ్..!
W.G: నరసాపురంలో భారీ ఎత్తున నగదు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా రూ.2.27 కోట్ల నగదు పట్టుబడినట్లు రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. వివరాలు మీడియాకు వివరించారు. తొలుత రూ.20 లక్షలు ఉండొచ్చన్న అంచనాతో వెళ్లగా, భారీగా నగదు బయటపడిందన్నారు. ఈ విషయమై ఘంటా జాన్ బాబును ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని తెలిపారు.