ఖమ్మం కార్పొరేషన్‌లో అభివృద్ధి లేదు: కార్పొరేటర్
KMM: ఖమ్మం కార్పొరేషన్ 48వ డివిజన్ (రామానగర్, ఆటోనగర్)లో అభివృద్ధి శూన్యంగా ఉందని కార్పొరేటర్ గోవిందమ్మ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఖమ్మం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.