VIDEO: జిల్లా కేంద్రం మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

VIDEO: జిల్లా కేంద్రం మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

అన్నమయ్య జిల్లా కేంద్రం మారుస్తారనే అసత్య ప్రచారాలను నమ్మవద్దని మంత్రి మండిపల్లి మంగళవారం స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంగా రాయచోటే కొనసాగుతుందని ఆయన ఖండించారు. కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మంత్రి ఆరోపించారు. రాబోయే మూడేళ్లలో రాయచోటిని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు.