కంఠమేశ్వరుని ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ నాయకులు

వరంగల్: నర్సంపేట మండలంలోని దాసరి పల్లి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ కంఠమేశ్వేరుని పండుగ ఉత్సవాలకు గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు గ్రామస్తులందరూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వల్లాల శేఖర్, నరేష్, అనిల్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.