VIDEO: రహదారి విస్తరణకు చెట్ల తొలగింపు

VIDEO: రహదారి విస్తరణకు చెట్ల తొలగింపు

MHBD: బయ్యారం మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బుధవారం రహదారి వెడల్పు పెంచేందుకు ఇరువైపులా ఉన్న ఏళ్ల నాటి భారీ వృక్షాలను అధికారులు తొలగిస్తున్నారు. చెట్ల తొలగింపుపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు.