తెలుగు వారిని తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం

తెలుగు వారిని తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకువచ్చే ప్రక్రియను వేగవంతం చేసినట్లు AP భవన్ అధికారులు వెల్లడించారు. బహ్రెయిన్‌లో ఉన్న వారిని HYD తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక విమానాలు నడిపేలా గల్ఫ్ ఎయిర్ సంస్థతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఆ దేశం నుంచి ఇంకా 400మంది రావాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.