వారి భద్రతకు షీ టీమ్స్: ఎస్పీ

వారి భద్రతకు షీ టీమ్స్: ఎస్పీ

MDK: మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ డీవీ. శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మహిళలు, బాలికలను ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశ్య పూర్వకంగా వెంబడించిన వెంటనే 100కు, లేదా షీ టీమ్ వాట్సాప్ నంబర్ 87126 57963కు ఫిర్యాదు చేయాలన్నారు.