VIDEO: పులివెందుల DSP దౌర్జన్యం: వైసీపీ

KDP: పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్ వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా శ్రమించారు. పులివెందుల డీఎస్పీ వైసీపీ నాయకులను గట్టిగా హెచ్చరించారు. 'వైసీపీ కార్యాలయం వద్ద డీఎస్పీ దౌర్జన్యం' అంటూ సంబంధిత వీడియోను వైసీపీ ట్వీట్ చేసింది. ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది.