'రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వాలు'

'రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వాలు'

KDP: గిరిజన రైతుల సంక్షేమం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టాయని ఏడీఏ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో గిరిజన గ్రామాల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు సబ్సిడీలు అందుతాయన్నారు.